31.2 C
Hyderabad
Monday, February 3, 2025
spot_img

2025-26 బడ్జెట్‌.. కీలక అంశాలు

2025-26 బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌..కీలక అంశాలు

సవరించిన కొత్త పన్ను శ్లాబులు

రూ.0-4 లక్షలు – 0
రూ.4-8 లక్షలు – 5 శాతం
రూ.8-12 లక్షలు – 10 శాతం
రూ.12-16 లక్షలు – 15 శాతం
రూ.16-20 లక్షలు – 20 శాతం
రూ.20-24 లక్షలు – 25 శాతం
రూ.24 లక్షల పైన 30 శాతం

మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట

రూ.12 లక్షల వరకు వ్యక్తిగత ఆదాయ పన్ను నుంచి మినహాయింపు

తగ్గనున్న లెదర్‌ ఉత్పత్తుల ధరలు
తగ్గనున్న సముద్ర ఉత్పత్తుల ధరలు

తగ్గనున్న మొబైల్‌ ఫోన్ల ధరలు
ఆస్తుల విక్రయానికి రెండో ప్రణాళిక

లిథియం బ్యాటరీలపై పన్ను తొలగింపు

అద్దె ఆదాయంపై టీడీఎస్‌ రూ.2.4 లక్షల నుంచి రూ.6 లక్షలకు పెంపు
2-4 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆదాయపన్ను వివాదాలకు విముక్తి

TDS, TCS రేట్ల తగ్గింపు

మరింత సరళతరంగా కొత్త ఆదాయ పన్ను చట్టం

భారతీయ న్యాయ సంహిత చట్టం తరహాలో ఐటీ చట్టం
మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఆదాయ పన్ను

క్యాన్సర్‌ బల్క్‌ డ్రగ్‌ తయారీకి పన్ను మినహాయింపు
తగ్గనున్న క్యాన్సర్‌, అరుదైన వ్యాధుల ఔషధాల ధరలు
36 ఔషధాలకు బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీ తొలగింపు
సర్జికల్‌ పరికరాల ధరలు తగ్గింపు

ఒక సెస్‌ లేదా ఒక సర్‌ఛార్జ్‌ ఉండేలా సుంకం

రాష్ట్రాల మధ్య పోటీతత్వం పెంచేందుకు కొత్తగా ఇండెక్స్‌ ఆఫ్‌ స్టేట్స్‌
వివిధ చట్టాల్లోని లొసుగులు తొలగించేందుకు కొత్త చట్టం
సంస్కరణలు అమలు చేసేందుకు ఉన్నతస్థాయి కమిటీ
మూలధన వ్యయం కోసం రూ.10.148 లక్షల కోట్లు
కస్టమ్‌ సుంకాల సరళీకరణ
7 రకాల కస్టమ్స్‌ సుంకాల తొలగింపు

వచ్చే వారం పార్లమెంట్‌ ముందుకు ప్రత్యేక వ్యక్తిగత ఆదాయపన్ను బిల్లు
ద్రవ్యలోటు 4.8 శాతం
ఆర్థిక లోటు జీడీపీలో 4.4 శాతం ఉంటుందని అంచనా

ఎగుమతుల కోసం కొత్త విద్యావిధానం న్యూ ఎక్స్‌పోర్ట్‌ మిషన్‌

ఎగుమతులే లక్ష్యంగా దేశీయ తయారీ రంగానికి మరింత చేయూత
యువతకు తోడ్పాటు అందించే దేశీయ ఎలక్ట్రానిక్‌ రంగానికి చేయూత

ఐఐటీ,ఐఐఎస్‌సీలో కొత్తగా 10వేల ఫెలో షిప్స్
కొత్త తరహా స్టార్టప్స్ కోసం మరింత తోడ్పాటు
పురాతన రాతప్రతుల సర్వే, డాక్యుమెంటేషన్‌ కోసం జ్ఞానభారతం
ఒక కోటి పురాతన రాతప్రతుల డిజిటలైజేషన్‌

బీమారంగంలో ఎఫ్‌డీఐ 100 శాతానికి పెంపు
ప్రస్తుతం ఉన్న 74శాతం నుంచి 100 శాతానికి

వచ్చేవారం కొత్త ఆదాయపు పన్ను బిల్లు

మధ్యతరగతి ప్రజల కోసం 40వేల ఇళ్లు

కొత్త ఉడాన్ పథకం

కొత్తగా 117 ప్రాంతాలకు విమాన సర్వీసులు
కొత్త ఉడాన్‌ పథకానికి ప్రకటించిన ప్రభుత్వం
10 ఏళ్లలో 4 కోట్ల మందికి విమాన ప్రయాణం కల్పించడమే లక్ష్యం
బిహార్‌లో గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టుల ఏర్పాటు
బిహార్‌ మిథిలాంచల్‌ ప్రాంతంలో కొత్తగా రేవు ఏర్పాటు

పర్యాటక రంగానికి

ఉపాధి కల్పన దిశగా పర్యాటక రంగం
పర్యటక ప్రదేశాలకు మెరుగైన రవాణా సదుపాయాలు
కొన్ని రకాల విదేశీ పర్యాటకులకు వీసా మినహాయింపు
ప్రైవేటు రంగం తోడ్పాటుతో మెడికల్ టూరిజం
మెడికల్‌ టూరిజంకు వచ్చే వారికి వీసా మంజూరులో మినహాయింపులు

అణుశక్తి చట్టానికి సవరణలు, ప్రైవేట్ రంగానికి అవకాశం
2028 వరకు జల్‌జీవన్‌ మిషన్ పథకం పొడిగింపు

సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు అదనపు నిధులు
మూలధన వ్యయానికి వడ్డీ లేకుండా రూ.1.50 లక్షల కోట్లు
నగరాల అభివృద్ధి కోసం అర్బన్‌ ఛాలెంజ్ ఫండ్‌
విద్యుత్‌ రంగంలో సంస్కరణలు
అంతర్రాష్ట్ర విద్యుత్ పంపిణీ కోసం కొత్త ప్రణాళిక
వికసిత్ భారత్ కోసం న్యూక్లియర్‌ ఎనర్జీ మిషన్‌

ఆరోగ్య రంగానికి

అన్ని జిల్లా ఆస్పత్రుల్లో డే కేర్‌ క్యాన్సర్‌ సెంటర్లు
2025-26లోనే 200 క్యాన్సర్‌ సెంటర్ల ఏర్పాటు

గిగ్‌ వర్కర్లకు ఆరోగ్య పథకం
కోటి మంది గిగ్‌ వర్కర్లకు ఆరోగ్య బీమా

విద్యారంగానికి కేటాయింపులు

స్కూల్స్‌లో విద్యతో పాటు నైపుణ్య శిక్షణా తరగతులు
2014 తర్వాత ఏర్పాటైన 5 ఐఐటీలకు మరిన్ని నిధులు కేటాయింపు
ఏఐ రంగంలో సీఏఈ
గడిచిన పదేళ్లలో కొత్తగా 1.01 లక్షల వైద్య సీట్లు పెంపు
రానున్న ఐదేళ్లలో కొత్తగా 75వేల మెడికల్ సీట్లు

3వ ప్రాధాన్యత రంగంగా పెట్టుబడులు
ప్రభుత్వ పెట్టుబడులు పెంపు

అధిక దిగుబడి విత్తనాల వృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళిక

అంగన్వాడీ కేంద్రాలకు కొత్త హంగులు
ప్రభుత్వ స్కూళ్లలో 50వేల అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్స్‌
అన్ని ప్రభుత్వ హైస్కూల్స్‌కు బ్రాడ్‌బ్యాండ్ సేవలు
భారతీయ భాషా పుస్తకాలకు డిజిటల్ రూపం

బిహార్‌లో కొత్తగా నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్ ఏర్పాటు
మేకిన్‌ ఇండియా కోసం జాతీయ స్థాయి ప్రణాళిక
క్లీన్‌ టెక్‌ తయారీకి చేయూత

తోలు పరిశ్రమలు, బొమ్మల రంగానికి చేయూత
ప్రోత్సాహానికి క్లస్టర్స్ ఏర్పాటు

దేశంలో కొత్తగా 3 యూరియా ప్లాంట్లు ఏర్పాటు

పోస్టల్ రంగానికి కొత్త జవసత్వాలు
లాజిస్టిక్‌ వ్యవస్థగా ఇండియన్‌ పోస్ట్‌
స్టార్టప్స్‌ కోసం ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌
కార్మికులు అధికంగా పనిచేసే సంస్థలకు చేయూత

ఎంఎస్‌ఎమ్‌ఈలకు బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యత
ఎంఎస్‌ఎమ్‌ఈల ద్వారా 36శాతం ఉత్పాదకత
సూక్ష్మ సంస్థలకు ప్రత్యేక క్రెడిట్ కార్డులు
ఎంఎస్‌ఎమ్‌ఈలకు రూ.20 కోట్ల వరకు రుణాలు
కిసాన్‌ క్రెడిట్‌ రుణాలు పెంపు
రైతుల కిచ్చే వడ్డీ రాయితీ రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు

త్వరిత , సమ్మిళిత పెట్టుబడుల వృద్ధి లక్ష్యంగా అడుగులు
అధిక వృద్ధి సాధిస్తోన్న దేశాల్లో భారత్ ఒకటి
లాభాల్లో రైల్వే శాఖ- నిర్మలా సీతారామన్

ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వృద్ధి మందగించినా.. భారత్‌ మాత్రం మెరుగైన పని తీరు సాధించింది

పేదరికం లేని వికసిత భారత్‌ మా లక్ష్యం
గత పదేళ్లలో సాధించిన అభివృద్ధి, వృద్ధిమాకు స్ఫూర్తి- నిర్మల

రైతులు, మహిళలు, పేద వర్గాలకు మా ప్రాధాన్యం
పేదరిక నిర్మూలనే మా ప్రభుత్వ ధ్యేయం

17 కోట్ల మంది రైతులకు ప్రయోజనం
వలసలు అరికట్టడంపై ప్రధానంగా దృష్టి
పప్పు ధాన్యాల కోసం ఆరేళ్ల ప్రణాళిక
ప్రయోగాత్మకంగా 100 జిల్లాల్లో పీఎం ధన్‌ధాన్య కృషి యోజన
వ్యవసాయం, ఎంఎస్‌ఎంఈ, ఎగుమతులు, పెట్టుబడులు ఆరు రంగాల్లో సమూల మార్పులు
పీఎం ధన్‌ధ్యాన కృషి యోజన పేరుతో కొత్త పథకం

అధిక వృద్ధి సాధిస్తున్న దేశాల్లో ఒకటి భారత ఆర్థిక వ్యవస్థ- నిర్మలా సీతారామన్
గురజాడ పద్యాన్ని ప్రస్తావించిన నిర్మలా సీతారామన్‌
దేశం అంటే మట్టికాదోయ్‌.. దేశమంటే మనుషులోయ్‌

లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌ 2025-26
లోక్‌సభలో విపక్షాల నిరసన
లోక్‌సభలో సమాజ్‌వాదీ పార్టీ సభ్యుల నిరసన
కుంభమేళా తొక్కిసలాటపై చర్చకు విపక్షాల పట్టు
సంయమనం పాటించాలని సూచించిన స్పీకర్

వరుసగా 8వ సారి బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న తొలి ఆర్థిక మంత్రి

Latest Articles

17 జిల్లాలకు అధ్యక్షులను అధికారికంగా ప్రకటించిన బీజేపీ

తెలంగాణలో 17 జిల్లాలకు అధ్యక్షులను అధికారికంగా ప్రకటించింది బీజేపీ. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. బీజేపీ జిల్లా అధ్యక్షులు 1. జనగామ- చౌడ రమేష్ 2. వరంగల్- ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్