35.8 C
Hyderabad
Friday, March 13, 2026
spot_img

కాంగ్రెస్‌ తెలంగాణ ఇచ్చినందుకే కేసీఆర్ సీఎం – జగ్గారెడ్డి

   బీఆర్ఎస్, బీజేపీలపై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఇందిరమ్మకు ఉన్న చరిత్ర మోడీ, అమిత్‌ షాలకు ఉందా? అని ప్రశ్నించారు జగ్గారెడ్డి. ఈ దేశానికి అన్నీ చేసిన రాహుల్ గాంధీ కుటుంబాన్ని బీజేపీ, బీఆర్ఎస్ నేతలు నిందిస్తున్నారని మండిపడ్డారు. ఇందిరా గాంధీ స్వాతంత్య్ర ఉద్యమంలో ఆరేళ్ళ జైలు శిక్ష అనుభవించారని గుర్తు చేశారు. బీజేపీ నేతలకు ఈ చరిత్ర ఉందా..? అని నిలదీశారు. సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు కాబట్టే.. కేసీఆర్ సీఎం అయ్యారని చెప్పారు. సమైక్య రాష్ట్రానికి కేసీఆర్ సీఎం అయ్యేవారా? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.

 

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్