39.2 C
Hyderabad
Saturday, May 2, 2026
spot_img

బ్రేకింగ్: జబర్దస్త్ కమెడియన్ కు గుండెపోటు.. ఆస్పత్రికి తరలింపు

Jabardast Comedian Chanti | జబర్దస్త్ కమెడియన్ చలాకి చంటికి గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోంది. ఆయన  పరిస్థితి తీవ్రంగా ఉండడంతో హైదరాబాద్ లోని ప్రముఖ ఆసుపత్రిలో చేర్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, గతకొంత కాలంగా చంటి సినిమాల్లోనూ, బుల్లితెరలో కూడా కనిపించడం లేదు. ఈ విషయంపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

 

 

Latest Articles

ట్రంప్‌ ప్రజాదరణ కోల్పోతున్నారా?.. పని తీరుపై ప్యూ సర్వే ఏం చెబుతోంది?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పనితీరు, చురుకుదనం , ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం వంటి అంశాలపై క్రమంగా ప్రజల నమ్మకాన్ని కోల్పోతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్