సూర్య శ్రీనివాస్, శివ బొడ్డు రాజు, జెనిఫర్ ఇమ్మానుయేల్ హీరోయిన్లుగా నటించిన సినిమా EVOL. (LOVE)ని రివర్స్ చేసి చూస్తే EVOL. ఈ మూవీ ఒక రివర్స్ లవ్ స్టోరీగా ముందుకు రాబోతుంది. ఈ కాలంలో జరుగుతున్న నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం. రామ్ యోగి వెలగపూడి ఈ చిత్రానికి దర్శకుడిగానే కాకుండా నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. యదార్థ సంఘటన ఆధారంగా బోల్డ్ సీన్స్‌తో రియలిస్టిక్ రూపొందించిన ఈ సినిమా ట్రైలర్‌ను నేడు విడుదల చేశారు. ట్రైలర్ ఆసక్తికరంగా సినిమాపై అంచనాలు పెంచేలా ఉంది.
మ్యూజిక్ : సునీల్ కశ్యప్
ప్రొడక్షన్ : తేడా బ్యాచ్ సినిమా, నక్షత్ర ఫిలిం ల్యాబ్స్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : వెల్లూరు మధుబాబు
కథ, స్క్రీన్ ప్లే, లిరిక్స్, నిర్మత, దర్శకత్వం : రామ్ యోగి వెలగపూడి
పీఆర్వో : మధు VR