1.పరీక్షకు హజరయ్యే అభ్యర్థులు కేవలం చెప్పులు మాత్రమే ధరించి రావల్సి వుంటుంది. బూట్లు, బెల్ట్ ధరించి వచ్చే అభ్యర్థులను పరీక్షా కేంద్రానికి అనుమతించబడదు.
2.ఉదయం 8.30 గంటల నుండి అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతింబడుతుంది. ఉదయం 10.15 తరువాత అభ్యర్థులను ఎవరిని పరీక్షా కేంద్రంలోకి అనుమతింబడదు.
3. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి తమ బ్లూ లేదా బ్లాక్ పాయింట్ పెన్ మరియు హాల్ టికెట్
ఏదేని గుర్తింపు కార్డును మాత్రమే తీసుకరావల్సి వుంటుంది.
4. అభ్యర్థులు తమ వెంట ఎలాంటి వస్తువులు అనగా సెల్ఫోన్లు, చేతి గడియారాలు,
హెడ్ఫోన్స్, బ్యాగులు తీసుకరావద్దు.
5. పరీక్ష సమయం ముగిసిన అనంతరం అభ్యర్థులను పరీక్ష గది బయటకిఅనుమతించబడుతుంది.
6. అభ్యర్థులను ముందుగా క్షుణ్ణంగా తనీఖీ చేసిన అనంతరం పరీక్షా కేంద్రానికి అనుమతించబడుతుంది.