మంత్రి సీతక్క, మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌కు సోషల్ మీడియాలో వేధింపులపై సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మంత్రి సీతక్క, నేరెళ్ల శారదను టార్గెట్ చేస్తూ అసభ్య దూషణలు చేస్తూ సోషల్ మీడియాలో కొందరు పోస్టింగులు పెట్టారు. ట్రోల్స్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పౌరసమాజ ప్రతినిధులు CCS లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.