34.7 C
Hyderabad
Tuesday, March 3, 2026
spot_img

TS Govt Jobs: తెలంగాణ సచివాలయంలో 23 పోస్టుల భర్తీకి సర్కార్ అనుమతి

స్వతంత్ర వెబ్ డెస్క్: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ తెలంగాణ సచివాలయంలో ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు మొత్తం 23 పోస్టులను రాష్ట్రం కొత్తగా ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ పోస్టుల్లో 3 డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులు, 20 భద్రతా విభాగం సిబ్బంది పోస్టులు ఉన్నాయి.
ఈ పోస్టులన్నింటినీ ఔట్‌సోర్సింగ్‌ విధానంలో భర్తీ చేయనున్నట్లు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు. ఈ మేరకు ప్రకటిస్తూ గురువారం (జులై 27) ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో పలు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేసింది. తాజాగా మంజూరు చేసిన ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసింది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్