Gold Price: మన దగ్గర కొంచెం డబ్బుంటే చాలు వెంటనే మన మనసులో మెదిలే ఆలోచన వాటిని దేనిపై పెట్టుబడి పెడదామా అని.. మన దగ్గర ఉన్న నగదు ఆధారంగా మన ఆలోచనలు ఉంటాయి. ఎక్కువ మొత్తంలో డబ్బులైతే స్థిర, చర ఆస్తులపై.. అదే కొంచెం తక్కువ మొత్తంలో అయితే ఎక్కువ మంది ఆలోచించేది బంగారం కొందామని, మరికొంతమంది అయితే షేర్లు లేదా సేవింగ్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. మరి బంగారం కొనాలంటే ముందు వాటి ధరలు తెలుసుకోవాలి. చాలా మంది ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయి. రానున్న వారం రోజుల్లో తగ్గే అవకాశాలున్నాయా.. పెరిగే అవకాశాలున్నాయా.. పోయిన వారం రోజులు బంగారం ధరల్లో ఎలాంటి మార్పులు ఉన్నాయనేది చూస్తూ ఉంటారు. మరికొంతమంది అయితే ధర ఎంత ఉందో తెలుసుకోవాలనుకుంటారు. అందుకే ఈరోజు (మార్చి౩) ప్రధాన నగరాల్లో బంగారం ధరలు మీ కోసం..
వరుసగా మూడో రోజు బంగారం ధరలు పెరిగాయి. గురువారంతో పోలిస్తే శుక్రవారం 10 గ్రాముల బంగారంపై సుమారు 150 రూపాయల వరకు పెరిగింది. మారిన ధరలతో ప్రస్తుతం దేశంలోని బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,750 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,450 గా ఉంది. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో ఏ సమయంలోనైనా పెరగవచ్చు. తగ్గవచ్చు. మీరు బంగారం కొనుగోలు చేసే సమయానికి ముందు ధరలు తెలుసుకోవడం చాలా ముఖ్యం.
Gold Price |తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,450 గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,450గా ఉంది.
విశాఖటపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,450 గా ఉంది.
ప్రధాన నగరాల్లో..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,900ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,600గా ఉంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,450గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,430 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,200గా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,500గా ఉంది.
వెండి ధరలు
వెండి విషయానికొస్తే గురువారంతో పోలిస్తే శుక్రవారం ధరలు స్వల్పంగా తగ్గాయి. కిలో వెండిపై 300 రూపాయల వరకు తగ్గుదల కనిపించింది. 66,500 రూపాయిలుగా ఉంది.
Read Also: టీజర్ అదుర్స్.. హిట్ గ్యారంటీనా?
Follow us on: Youtube