24.2 C
Hyderabad
Monday, September 25, 2023

Gold Price: పసిడి మరింత పిరం.. ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold Price: బంగారం అంటే ఇష్టపడని వారెవరుంటారు. తమ దగ్గర ఏ మాత్రం డబ్బులున్నా.. వాటిని బంగారంపై ఇన్వెస్ట్ చేయడానికి మధ్య తరగతి ప్రజలు ఎక్కువుగా మక్కువు చూపిస్తుంటారు. అయితే బంగారం ధరలు ఇటీవల కాలంలో పెరుగుతూ వస్తున్న నేపథ్యంలో.. ధర తగ్గితే పసిడి కొందామని ఎదురుచూస్తుంటారు. ఈక్రమంలో దేశంలో ప్రధాన నగరాలతో పాటు.. తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,150గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,650గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,600గా ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,650గా కొనసాగుతోంది. ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.55,000 కాగా.. 24 క్యారెట్ల తులం ధర రూ. 60వేలుగా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,050గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 60,050 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు: హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,000గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,000 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 55,000 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 60,000 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,000గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,000గా ఉంది.

Latest Articles

న్యూజిలాండ్‌లో ‘కన్నప్ప’ ప్రయాణం ప్రారంభం

మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ భక్త కన్నప్ప అడ్వెంచరస్ జర్నీ నేడు న్యూజిలాండ్‌లో ప్రారంభం అయింది. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై విష్ణు మంచు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, మహాభారత్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
289FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్