Gellu Srinivas Yadav | తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్’ చైర్మన్ గా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నియమించారు. ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులను జారీ చేశారు. దీంతో గెల్లు శ్రీనివాస్ యాదవ్.. సీఎం కేసీ ఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.
Read Also: అంబేడ్కర్ మహా విగ్రహావిష్కరణ, సభపై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమిక్ష
Follow us on: Youtube, Instagram, Google News