23.7 C
Hyderabad
Wednesday, July 9, 2025
spot_img

ఘోర రోడ్డు ప్రమాదం… ముగ్గురు మృతి

స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యర్నగూడెం వద్ద కారు, మెడికల్‌ వ్యాన్‌, ఓ కంటైనర్‌ ఒకటినొకటి ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించగా.. మార్గమధ్యంలో మృతి చెందారు. గాయపడ్డ మరొక వ్యక్తిని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే, కారు అతివేగంగా నడపడమే ప్రమాదం జరగటానికి కారణమని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్