28.2 C
Hyderabad
Sunday, May 11, 2025
spot_img

OTT లోకి ‘బలగం’… అభిమానులు గెట్ రెడీ!

కమెడియన్ వేణు దర్శకత్వంలో అభిమానుల మనసుల్ని కొల్లగొట్టిన సినిమా ‘బలగం’. తెలంగాణ అస్తిత్వానికి అద్దం పట్టేలా రూపొందించిన ఈ సినిమా అన్ని వర్గాల నుంచి మంచి ఆదరణ పొందింది. ఈ సినిమాలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్‌రామ్‌, సుధాకర్‌రెడ్డి, మురళీధర్‌గౌడ్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 3న థియేటర్ లలో విడుదలైన ఈ సినిమా.. సినీ ప్రేక్షకులతో పాటు, విమర్శకులను సైతం మెప్పించింది. తాజాగా, ఈ సినిమా ఓటీటీ వేదికగా సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, సింప్లీ సౌత్‌ ఓటీటీ ఫ్లాట్‌ఫాంలపై మార్చి 24 తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్