బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని డిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసారు. ప్రధాని మోదీ.. మహేశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. దీంతో పాటు వారు ఏం చేస్తున్నారు..? అనే దానిపై ఆరా తీశారు. పిల్లల చదువుల గురించి వివరాలను మోదీ ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు.