తెలంగాణ బెవరేజ్ కార్పొరేషన్ మద్యం అమ్మకాల వివరాలను ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే మద్యం అమ్మకాలు తగ్గాయని తెలిపింది. రాష్ర్టంలో డిసెంబర్ 31న ఒక్కరోజే రూ. 282 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబర్ లో 3వేల 805 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. గత ఏడాది డిసెంబర్ 31న రూ.313 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి.. 2023 డిసెంబర్‌లో 4వేల 292 కోట్ల మద్యం అమ్మారని తెలిపింది.
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా మద్యం సప్లయిలో ఇబ్బందులు రాకుండా చూసుకున్నారు డీలర్లు. న్యూ ఇయర్ సందర్భంగా అర్థరాత్రి వరకు నడచి వైన్స్ షాపులు నడిచాయి.