24.2 C
Hyderabad
Thursday, February 5, 2026
spot_img

లగచర్ల ఘటనపై డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు

లగచర్ల ఘటనపై బీజేపీ ఎంపీ డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారులపై దాడిలో కుట్రకోణం ఉందనుకోవడం లేదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఆమె.. రేవంత్‌ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. శాంతిభద్రతలు కల్పించడంలో ప్రభుత్వం అట్టర్‌ ఫ్లాప్‌ అయిందన్న అరుణ.. కుట్ర కోణం ఉందంటే ఇంటెలిజెన్స్‌ ఏం చేస్తోందని నిలదీశారు. ఫార్మా కంపెనీపై గ్రామాల్లో వ్యతిరేకత ఉందన్నారు. కలెక్టర్‌ వెళ్లినపుడు ఎందుకు భద్రత కల్పించలేదని ప్రశ్నించారు. ఘటన జరిగినపుడు అన్ని పార్టీల కార్యకర్తలు ఉన్నట్టు తెలిపారు. ప్రజలు వ్యతిరేకిస్తున్న ప్రాజెక్టుపై ముఖ్యమంత్రికి ఎందుకంత ప్రేమ అని ఫైర్‌ అయ్యారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్