ఏపీలో జులై 1న ఇంటి వద్దే పెన్షన్ల పంపిణీ జరగనుంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్లు ఇవ్వనున్నారు. ఎల్లుండి పెనమాకలో సీఎం చంద్రబాబు స్వయంగా ఇంటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. ఎల్లుండి ఒక్కరోజే 4వేల 399 కోట్లు 65లక్షల 18వేల 496 మంది లబ్ధిదారులకు పంపిణీ జరగనుంది.


