Data Theft Case |డేటా లీక్ కేసులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. 140 కేటగిరీల్లో డేటా చోరీకి గురైనట్లు తేలింది. మొత్తం 66 కోట్లమంది డేటా లీక్ అయినట్లు తెలుస్తోంది. బ్యాంకులు, నెట్ ఫ్లిక్స్, అమెజాన్, పాన్ కార్డ్, బుక్ మై షో, ఆర్టీవో, ఇన్ స్టాగ్రామ్, బైజ్యూస్, డీమాట్ అకౌంట్ లలో 24 రాష్ట్రాల్లో 8 మెట్రోపాలిటన్ నగరాల్లో డేటా లీక్ అయినట్లు తెలుస్తోంది. ఈ సమాచారాన్ని లీక్ చేసిన ఫరీదాబాద్‌కు చెందిన వినయ్ భరద్వాజ్‌ను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.
Read Also: భద్రాద్రిలో కన్నుల పండువగా శ్రీ సీతారామ రథోత్సవ వేడుకలు
Follow us on: Youtube, Instagram, Google News