25.7 C
Hyderabad
Wednesday, June 18, 2025
spot_img

ఇకపై ఎంచక్కా ఆఫీసులోనే మద్యం తాగొచ్చు

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: మీరు కార్పొరేట్ ఉద్యోగులా? మీకు మందు తాగే అలవాటు ఉందా? అయితే ఇకపై ఎంచక్కా ఆఫీసులోనే తాగొచ్చు. ఎక్కడా అనుకుంటున్నారా? మన దేశంలోనే కాకపోతే హర్యానా రాష్ట్రంలో మాత్రమే. ఇక నుంచి కార్పొరేట్‌ ఆఫీసు పరిసరాల్లో మద్యం తాగొచ్చని ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2023-24 సంవత్సరానికి గానూ రాష్ట్రంలో నూతన మద్యం విధానం  ప్రవేశపెట్టింది.

ఇందులో భాగంగా పెద్ద కార్పొరేట్‌ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు ఆఫీస్ క్యాంటీన్లలో ఆల్కహాల్‌ శాతం తక్కువగా ఉన్న బీరు, వైన్‌ వంటి డ్రింక్స్ తాగేందుకు పర్మిషన్ ఇచ్చింది. జూన్‌ 12 నుంచి ఈ సదుపాయం అమల్లోకి రానుందని తెలిపింది. అయితే ఐదువేల కన్నా ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులు ఉండి, కనీసం లక్ష చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన సంస్థలు మాత్రమే తమ ఉద్యోగులకు మద్యం సరఫరా చేయొచ్చని షరతు విధించింది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్