21.3 C
Hyderabad
Tuesday, July 1, 2025
spot_img

పంచాయతీ ఎన్నికలపై సీఎం రేవంత్‌ ఫోకస్‌

త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికలపై సీఎం రేవంత్‌రెడ్డి ఫోకస్‌ పెట్టారు. ఈ మేరకు ఎన్నికల నిర్వహణపై నేడు సమీక్షా సమావేశం నిర్వహించనున్నార. ఈ సమావేశానికి మంత్రి సీతక్కతోపాటు ఆ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఈ భేటీలో ఎన్నికల నిర్వహణకు సంబంధిచి పలు సూచనలు చేయనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఇక ఈ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ తన సత్తా చాటాలన్న వ్యూహంలో ఉంది. బీఆర్‌ఎస్‌ పతనమే టార్గెట్‌గా ఆపరేషన్‌ ఆకర్ష్‌ ప్రారంభించిన హస్తం .. ఈ ఆపరేషన్‌ సక్సెస్‌ కావడంతో ఇప్పటికే ఆ పార్టీకి చెందిన చాలా మంది గులాబీ నేతలు కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయబావుట ఎగురవేసిన కాంగ్రెస్‌.. పంచాయతీ ఎన్నికల్లోనూ అదే జోరు కొనసాగించాలన్న వ్యూహంలో ఉంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్