జెమిని టీవీ అభిమాన ప్రేక్షకుల కోరిక మేరకు ప్రైమ్ టైమ్ మెగా సీరియల్స్ ప్రసార సమయాలను నేటి నుంచి మారుస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. అత్యంత ప్రజాధారణ పొందిన అద్భుత దృశ్య కావ్యం ‘శ్రీమద్ రామాయణం’ ఇక నుండి రా . 7 గంటలకు, , “అర్థాంగి ” సీరియల్ సాయంత్రం 6. 30కు, భైరవి సీరియల్ రాత్రి 8. నుండి 9 .౦౦ గ౦టల వరకు గంటపాటు ప్రసారం అవుతుందని, జెమిని టివి అభిమాన ప్రేక్షకులు ఈ ప్రసార మార్పులను గమనించి మీ అభిమాన సీరియల్స్ వీక్షించాలని యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది.