36.2 C
Hyderabad
Friday, May 9, 2025
spot_img

ఇవాళ సాయంత్రం 5 గంటలకు చంద్రబాబు విడుదల

స్వతంత్ర వెబ్ డెస్క్: తెలుగుదేశం పార్టీకి గుడ్‌ న్యూస్‌. ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదల కాబోతున్నారు. ఏపీ స్కీల్‌ డెవలప్మెంట్ స్కాం లో భాగంగా చంద్రబాబు నాయుడుకు ఇవాళ బెయిల్ వచ్చింది. ఈ కేసులో చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కోర్టు. కేవలం నాలుగు వారాల పాటు మాత్రమే చంద్రబాబు నాయుడుకు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. అనారోగ్యం కారణంగానే ఈ కేసులో చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కోర్టు. చంద్రబాబుకు వచ్చే నెల 24వ తేదీ వరకు బెయిల్‌ మంజురు చేసింది కోర్టు. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు. అలాగే పబ్లిక్ మీటింగ్‌లు పెట్టొద్దని చంద్రబాబుకు షరతులు జారీ చేసింది. తదుపరి విచారణ నవంబర్ 28కి వాయిదా వేసింది కోర్టు. ప్రధాన బెయిల్ పై నవంబర్ 10న విచారణ సాయంత్రం 5 – 7 గంటల మధ్య చంద్రబాబు విడుదల కానున్నారు.కాగా 52 రోజుల కిందట చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ అయిన సంగతి తెలిసిందే.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్