మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు సతీమణి మంజుల సిద్ధిపేట పట్టణంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పువ్వు గుర్తుకు ఓటు వేసి బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిం చారు. ప్రజల శ్రేయస్సు కోసం పని చేసే నాయకుడు మోదీ అని అన్నారు. 140 కోట్ల మంది ప్రజలను తన కుటుంబంగా భావించి అందరి కోసం పని చేస్తున్నారని చెప్పారు. మూడవసారి మోదీని ప్రధానిగా గెలిపిం చుకొని దేశాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుందామని ఆమె పిలుపునిచ్చారు.


