32.8 C
Hyderabad
Friday, February 27, 2026
spot_img

ఇండిగో విమానానికి బాంబ్‌ బెదిరింపు

   ఇండిగో విమానానికి బాంబు బెదిరింపుతో విమాన సిబ్బంది, అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రయాణికులను ఎమర్జెన్సీ ద్వారం నుంచి దించేసి, క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్‌ కలకలం సృష్టించింది. వెంటనే అప్రమత్త మైన సిబ్బంది, ప్రయాణికులను అత్యవసర ద్వారం ద్వారా దించేశారు. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానా శ్రయం నుంచి ఈ విమానం ఉదయం 5 గంటలకు బయలు దేరాల్సి ఉంది. అయితే, విమానా నికి బాంబ్‌ బెదిరింపు రావడంతో అలర్ట్‌ అయిన పైలట్ అత్యవసరంగా ఫ్లైట్‌ను ల్యాండ్ చేసి, ఎమర్జెన్సీ డోర్ ద్వారా ప్రయాణికులకు దించారు. ఆ తర్వాత బాంబ్‌ స్క్వాడ్, సిబ్బంది కలిసి విమానంలో తనిఖీలు చేపట్టారు. ఇక బెందిరింపు విషయం తెలియడంతో ప్రయాణికులు హడలిపోయారు. అయితే, ప్రయాణి కులంరూ సేఫ్ గా ఉన్నట్టు ఇండిగో సిబ్బంది స్పష్టం చేశారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్