మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. థానేలోని డోంబివాలిలో నిన్న జరిగిన బాయిలర్ పేలుడు ఘటనలో ఏడు గురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఓ రసాయన పరిశ్రమలో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, 60 మందికిపైగా గాయాలపాలయ్యారు. దోంబివిలి ఎంఐడీసీ ఫేజ్-2 ప్రాంతంలోని అముదాన్ కెమికల్ కంపెనీలో గురు వారం మధ్యాహ్నం రియాక్టర్ పేలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు వెల్లడించారు.