26.2 C
Hyderabad
Friday, February 13, 2026
spot_img

జగన్‌ తీరు పై ఏపీ స్పీకర్‌ ఆగ్రహం

ప్రతిపక్ష హోదా కావాలంటూ జగన్‌ హైకోర్టుకు కూడా వెళ్లడంపై ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఏమీ తేలకముందే ప్రతిపక్ష హోదాపై జగన్‌ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ పిటిషన్‌ విచారణకు తీసుకోవాలా వద్దా అనే దశలోనే ఉందన్నారు. అభియోగాలు, బెదిరింపులతో జగన్‌ తనకు గతేడాది జూన్‌లో లేఖ రాశారని చెప్పారు. జగన్‌ చేసిన వ్యాఖ్యలను క్షమించి వదిలేస్తున్నానని స్పీకర్‌ అన్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్