26.8 C
Hyderabad
Sunday, March 1, 2026
spot_img

CM Jagan: ప్రపంచ పర్యాటక మ్యాప్‌లో ఏపీకి ప్రత్యేకమైన స్ధానం ఉండాలి

స్వతంత్ర వెబ్ డెస్క్: వరల్డ్ టూరిజం మ్యాప్లో ఏపీకి ప్రత్యేక స్థానం ఉండాలని ఏపీ సీఎం జగన్ అన్నారు. విజయవాడలో నూతనంగా నిర్మించిన హయత్ ప్లేస్ హెటల్ను ఆయన ప్రారంభించారు. విజయవాడకు మంచి ఇంటర్నేషనల్‌ హోటల్స్‌ ఇంకా రావాలని.. అవి రాష్ట్ర మంతటా విస్తరించాలని జగన్ ఆకాంక్షించారు. దీన్ని చూసి మరో నలుగురు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని అన్నారు. వారందరికీ తమ ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తుందని చెప్పారు.

ప్రపంచ పర్యాటక మ్యాప్‌లో ఏపీకి ప్రత్యేకమైన స్ధానం ఉండాలని ప్రత్యేక టూరిజం పాలసీని తీసుకొచ్చినట్లు జగన్ చెప్పారు. మంచి టూరిజం పాలసీని తీసుకునిరావడమే కాకుండా.. మంచి చైన్‌ హోటల్స్‌ను కూడా ప్రోత్సహించామన్నారు. ఒబెరాయ్‌తో మొదలుకుని ఇవాళ ప్రారంభమైన హయత్‌ వరకు దాదాపు 11 పెద్ద బ్రాండ్లకు సంబంధించిన సంస్ధలన్నింటినీ ప్రోత్సహించినట్లు చెప్పారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్