29.2 C
Hyderabad
Monday, May 29, 2023

Nadendla Manohar | 28 కిలోమీటర్ల దూరానికి హెలికాప్టరా? ఎవరి సొమ్మని?

Nadendla Manohar | గుంటూరు జిల్లా తాడేపల్లి నుంచి తెనాలి ఎంత దూరం 28 కిలోమీటర్లు. మహా అయితే ఓ గంట రోడ్డు జర్నీ పడుతోంది. అదే కాస్ట్లీ కార్లు అయితే అరగంటలో వెళ్లిపోవచ్చు. ఇంత తక్కువ దూరానికి కూడా హెలికాప్టర్ లో వెళ్తారు అనుకుంటున్నారా? అవును మన సీఎం జగన్(Jagan) అలాగే తాడేపల్లి నుంచి హెలికాఫ్టర్ లో వెళ్లారు. ఇప్పుడు ఈ అంశాన్నే ప్రతిపక్ష నేతలు లేవెనెత్తుతున్నారు. రోడ్డు మీద కారులో వెళ్తే.. గుంతలు పాడైపోయిన రోడ్లు ఉంటాయన్నా హెలికాప్టర్ లో వెళ్తున్నారా? తాడేపల్లి ప్యాలెస్ నుంచి తెనాలికి కేవలం 28 కిలోమీటర్లు మాత్రమే.. అయినా కానీ ఈ మాత్రం దూరానికి కూడా రోడ్డు మీద కాకుండా హెలికాప్టర్ ప్రయాణం చేయడం ఏంటి? జనం నవ్వుకుంటున్నారని నాదెండ్ల(Nadendla Manohar)ఎద్దేవా చేశారు. హెలికాప్టర్ కు పెట్టే డబ్బుతో రోడ్లు బాగుచేయవచ్చని ఆయన విమర్శించారు.

Read Also: నాకు, చంద్రబాబుకు మధ్య యుద్ధం జరుగుతోంది

Latest Articles

వీధి కుక్కల దాడితో మరో బాలుడు బలి

స్వతంత్ర వెబ్ డెస్క్: మన తెలుగు రాష్ట్రాల్లో ఈ మద్య కాలంలో వీధి కుక్కలు ఒక రేంజిలో రెచ్చిపోతున్నాయి. ముఖ్యంగా అవి చిన్న పిల్లలను టార్గెట్ చేసుకొని చాలా దారుణంగా దాడి చేస్తున్నాయి....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
250FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్