AP Skill Development Scam |ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో విచారణను వేగవంతం చేసింది సీఐడీ(CID). దీనిలో భాగంగా సీమెన్స్ మాజీ ఉద్యోగి భాస్కర్ ను పోలీసులు నోయిడాలో అరెస్ట్ చేశారు.అనంతరం ఆయనను ఆంధ్రప్రదేశ్ కు తరలించనున్నారు. సిమన్స్ సంస్థ రూపొందించిన ప్రాజెక్టు ధరను కృత్రిమంగా పెంచడంలో భాస్కర్ కీలక పాత్ర పోషించాడనే అభియోగం నేపథ్యంలో అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రోగ్రామ్ అసలు ధర రూ.58కోట్లు ఉంటే దానిని రూ.3,300కోట్లుగా ప్రభుత్వానికి చూపెట్టారని సీబీఐ తెలుపుతోంది.
Read Also: ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన నేడు కేబినెట్ సమావేశం
Follow us on: Youtube Instagram