23.2 C
Hyderabad
Wednesday, February 4, 2026
spot_img

రతన్‌ టాటా పార్థిదేహానికి నివాళులర్పించిన అమిత్‌షా

దిగ్గజ పారిశ్రామికవేత్త టాటా గ్రూప్స్‌ అధిపతి రతన్‌ టాటా అంత్యక్రియలు కాసేపట్లో జరగనున్నాయి. రతన్‌ టాటా పార్థిదేహానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో పాటు ప్రముఖులు నివాళులర్పించారు. కేంద్ర ప్రభుత్వం తరఫున రతన్ టాటా అంత్యక్రియలకు అమిత్‌షా హాజరయ్యారు. రతన్‌ టాటాకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ నివాళులు అర్పించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్