28.2 C
Hyderabad
Sunday, July 14, 2024
spot_img

పోలండ్‌లో తెలుగు తమ్ముళ్ల సంబరాలు

ఏపీ ఎన్నికల్లో కూటమి విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జన సేన, బీజేపీ కలిసి వైసీపీని చిత్తుగా ఓడించింది. 164 సీట్లతో కూటమి ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పర్చబోతోన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు సీఎంగా నాలుగో సారి ప్రమాణ స్వీకారం చేయబోతోన్నారు. ఇక ఈ క్రమంలో పోలండ్‌లోని చంద్రబాబు ఫాలోవర్లు, టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు.

ప్రముఖ పారిశ్రామిక వేత్తలైన కాట్రగడ్డ చందు, విజయ్, IT నిపుణులైన రామ సతీష్ వారి ఆధ్వర్యంలో సంబరాలు అంబరాన్నంటాయి. వీరంతా కలిసి చంద్రబాబు విజయాన్ని అక్కడ బాణసంచా వెలిగించి, స్వీట్స్ పంచుకుని ఘనంగా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. కాట్రగడ్డ చందు మరియు విజయ్ గార్లు 200 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కలిపించి అలాగే ఎంతోమంది తెలుగు వారికి పోలాండ్ లో సహాయ సహకారాలు అందిస్తున్నారు. రామ సతీష్ వంటి వారు పోలాండ్ లో మన తెలుగు వారి కోసం అండగా నిలిచి, తెలుగు దేశం పార్టీ కోసం కొంత కాలంగా చురుకుగా పని చేస్తున్నారు.

Latest Articles

ఆగస్టు 6న ఛలో పార్లమెంట్‌కు ఆర్ కృష్ణయ్య పిలుపు

పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ.. ఆగస్టు 6న ఛలో పార్లమెంట్‌కు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. హైదరబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో బీసీ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్