27.2 C
Hyderabad
Monday, March 23, 2026
spot_img

మాదాపూర్‌ మెడికవర్ హాస్పిటల్‌లో అరుదైన శస్త్ర చికిత్స

      హైదరాబాద్‌ మాదాపూర్‌లోని మెడికవర్ హాస్పిటల్ డాక్టర్లు 16 నెలల పసిపాపకు పునర్జన్మ ప్రసాదించారు. టంజాని యా దేశానికి చెందిన పసిపాపకు వారు అరుదైన చికిత్స చేశారు. పుట్టుకతోనే ఆ పాపకు శరీరంపై గుండె పెరిగి గడ్డలా మారింది. దీంతో ఆ పసిపాప కుటుంబం మెడికవర్‌ వైద్యులను సంప్రదించింది. ఎనిమిది మంది మెడికవర్‌ వైద్య బృందం 14 గంటల పాటు శ్రమించి విజయవంతంగా సర్జరీ పూర్తిచేసింది. లక్ష మంది పుట్టిన పిల్లలలో ఒకరు ఇలాంటి సమస్యతో పుడతారని వైద్యులు తెలిపారు. మన దేశంలో ఇంత వరకు ఇలాంటివి 12 చికిత్సలు జరిగాయన్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్