34.6 C
Hyderabad
Friday, March 13, 2026
spot_img

ఎయిర్ పోర్ట్ లో ఎరకు చిక్కని చిరుత

శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో ఆపరేషన్‌ చిరుత కొనసాగుతోంది. ఎయిర్‌పోర్టులో చొరబడిన చిరుతను బంధించేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. చిరుత కోసం ప్రత్యేక బృందాలు 4 రోజులుగా శ్రమిస్తున్నాయి. బోన్ వరకు వచ్చిన చిరుత చిక్కకుండా వెళ్లిపోతుంది. చిరుతను బంధించేందుకు ఇప్పటికే 5 బోన్లు, 25 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అన్ని ట్రాప్ కెమెరాల్లో చిరుత దృశ్యాలు చిక్కాయి. మేకను ఎరగా వేసినా… చిరుత బోనులోకి రావడం లేదు. ఒకే ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్