ఇటు సినిమాలు, అటు రాజకీయాలతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan ) బిజీబిజీగా ఉన్నాడు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ప్రస్తుతానికి తాను కమిట్ అయిన సినిమాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నాడు. ప్రస్తుతం హరిహర వీరమల్లు(Hari Hara Veera Mallu), వినోదయ సీతమ్ రిమేక్, ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh) సినిమా షూటింగుల్లో తన పార్ట్ పూర్తి చేసే పనుల్లో నిమగ్నమయ్యాడు.
అలాగే యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ‘ఓజీ'(OG) సినిమా కూడా త్వరలోనే షూటింగ్ జరుపుకోనుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ఇంట్రెస్టింగ్ అప్టేడ్ వచ్చింది. ఈ సినిమాకు క్రియేటివ్ ఎడిటర్ కావాలంటూ నిర్మాణ సంస్ధ డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ ట్వీట్ చేసింది. ఆసక్తి ఉన్న వారు 2023 ఏప్రిల్ 14లోగా తమను సంప్రదించాలని తెలిపింది.
Are you the one? ✂️ #OG. pic.twitter.com/55BWjDxLPQ
— DVV Entertainment (@DVVMovies) April 11, 2023
Read Also: కొండగట్టుకు పోటెత్తిన భక్తులు.. వసతులు లేక తీవ్ర ఇక్కట్లు
Follow us on: Youtube, Instagram, Google News