Bandi Sanjay | తెలంగాణలో పదవ తరగతి ప్రశ్నాపత్రం పేపర్ లీక్ కేసులో అరెస్ట్ అయిన రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ కు బెయిల్ లభించింది. హనుమకొండ న్యాయస్థానంలో ఏడు గంటల సుదీర్ఘ వాదనల అనంతరం.. బెయిల్ మంజూరు చేశారు న్యాయమూర్తి. డిఫెన్స్ వాదనలతో ఏకీభవించి న్యాయమూర్తి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. ఇరవై వేల స్వంత పూచీకత్తుతో బండికి బెయిల్ వచ్చినట్లు తెలుస్తోంది.
Read Also: ప్రభుత్వమే కథ అల్లి పోలీసులతో చెప్పిస్తుంది: ఎమ్మెల్యే రఘునందన్ రావు
Follow us on: Youtube, Instagram, Google News