తెలంగాణలో విషాదం చోటుచేసుకుంది. ములుగు జిల్లా మేడారం(Medaram) గోవింద రాజుల పూజారి దబగట్ల రవి(45) దారుణ హత్యకు గురయ్యారు. బండరాళ్లతో మేడారం గోవింద రాజుల పూజారి రవి తలపై కొట్టి నిందితులు హత్య చేసినట్లు తెలుస్తోంది. అయితే నిన్న సాయంత్రమే రవి హత్య గావింపబడినట్లు అనుమానిస్తున్నారు. ఈ రోజు ఉదయం వెలుగులోకి రావడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. కాగా, ఈ హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also: రికార్డు సృష్టించిన టీటీడీ వార్షిక బడ్జెట్… ఎంతంటే?
Follow us on: Youtube Instagram