Bhadradri Kothagudem |భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ యువకుడు ఇద్దరు అమ్మాయిలను పెళ్లి చేసుకున్నాడు. వరుడు స్వగృహమైన చర్ల మండలం ఎర్రబొరులో వీరి వివాహం జరిగింది. ముహూర్తం ప్రకారం నేడు ఉదయం 7.30 కు వివాహం అమ్మాయిలిద్దరితో వివాహంజరిపించారు పెద్దలు. అయితే పెళ్లి శుభలేఖ వైరల్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వరుడు సత్తిబాబు.. వధువులు స్వప్న కుమారి, సునీత ఇద్దరి మెడలో తాళి కట్టి పెళ్లిచేసుకున్నాడు.
Read Also: నేడు మధ్యాహం 1 గంటకు కవిత మీడియా సమావేశం
Follow us on: Youtube Instagram