31 C
Hyderabad
Friday, July 11, 2025
spot_img

మెగాస్టార్ చిరంజీవిని కలిసిన అక్కినేని నాగార్జున

మెగాస్టార్ చిరంజీవిని అక్కినేని నాగార్జున కలిశారు. త్వరలో జరగనున్న ANR అవార్డుల కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ ఫొటోలను నాగార్జున తన సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ఈ ఏడాది నాకెంతో ప్రత్యేకమైనదని నాగార్జున ట్వీట్ చేశారు. నాన్నగారి శతజయంతి వేడుకలకు చిరంజీవి, అమితాబ్‌ బచ్చన్‌ రానున్నారని తెలిపారు. దీంతో ఈ వేడుక మరింత ప్రత్యేకం కానుందని, ఈ శతజయంతి వేడుకను మరుపురానిదిగా చేద్దాం అని పేర్కొన్నారు.

2024కు గాను ఏఎన్నార్‌ జాతీయ అవార్డును చిరంజీవికి ఇవ్వనున్నట్టు నాగార్జున గతంలోనే ప్రకటించారు. అక్టోబరు 28న ఈ పురస్కారం ప్రదానం చేయనున్నారు. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్‌ బచ్చన్‌ చేతుల మీదుగా చిరంజీవి అవార్డు అందుకోనున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్