24 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో మోదీ సర్కార్ ఆటలాడుతోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఏపీ టీపీసీసీ అధ్యక్షురాలు షర్మిల. ఏపీలో నీట్ వ్యవహారంపై ఆందోళనకు దిగింది ఏపీ కాంగ్రెస్ . ఈ కార్యక్రమంలో పాల్గొన్న షర్మిల కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్‌టీఏ ప్రతిష్టను దిగజారేలా అక్కడి అధికారులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.