కర్ణాటకలోని చెడుగుప్పలో విషాదం నెలకొంది. మద్యం తాగి కెనాల్ ో దూకిన నలుగురు యువ కుల్లో ఒకరు గల్లంతైయ్యారు. ఈత రాక సాజిత్ అనే యువకుడు నీటిలో మునిగిపోయాడు. అయితే, సాజిత్ ను కాపాడుకుండా అతని ఫ్రెండ్స్ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సాజిత్ స్నేహితులు పాతబస్తీ చంద్రాయన గుట్ట వాసులుగా గుర్తించారు.


