ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ఏపీ రాజకీయాల్లో రోజురోజుకు మాటల యుద్ధం పీక్స్‌కు చేరుకుంటుం ది. తాజాగా పిఠాపురం జనసేన అభ్యర్థి, జనసేన అధినేత పవన్‌పై ముద్రగడ పద్మనాభం తీవ్ర విమర్శలు చేశారు. తన కూతురిని పవన్ అనుకూలంగా మార్చుకున్నారని ఫైర్ అయ్యారు. తమ కుటుంబంలో కాదు. ముందు తమరి కుటుం బాల్లో భరోసా కల్పించుకోవాలని చురకలు అంటించారు. పవన్ కుటుంబాలను లాగారు కాబట్టే తాను కూడా లాగాల్సి వస్తోందని ముద్రగడ మండిపడ్డారు.


