జహీరాబాద్‌ ముఖ్య నేతలతో సీఎం రేవంత్‌ భేటీ

   లోక్‌సభ ఎన్నికలపై మరింత ఫోకస్‌ పెట్టారు సీఎం రేవంత్‌రెడ్డి. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న ఆయన.. జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశమయ్యా రు. ఈ భేటీలో ఎన్నికల వ్యూహాలపై హస్తం నాయకులకు దిశానిర్దేశం చేశారు రేవంత్. ఈ సమావే శంలో మంత్రి దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

 

Latest Articles

బాలయ్య సినిమాల.. ప్లానింగ్ మారుతుందా..?

నందమూరి బాలకృష్ణకి.. షూటింగ్లో గాయాలు అవ్వడం తెలిసిందే. ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతానికి ఈ మూవీ షూటింగ్ ఆగిపోయింది. దీంతో బాలయ్య సినిమాల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్