స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణలో ఉచిత విద్యుత్తుపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రశ్నోత్తరాల సందర్భంగా శాసన మండలిలో మాట్లాడారు. ప్రజలకు 24 గంటల కరెంట్ కావాలి అనుకునే వాళ్లు బిఆర్ఎస్‌కి ఓటు వేస్తారు.. 24 గంటల కరెంట్ వద్దు అనుకునే వాళ్లు ఎవరైనా ఉంటే కాంగ్రెస్‌కి ఓటు వేస్తారని హరీశ్ వెల్లడించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు 24 గంటల కరెంట్ వద్దు అంటున్నాడన్న ఆయన కాంగ్రెస్ ఉప నాయకుడేమో ధరణి వద్దు.. చెక్ డ్యాంలు వద్దు అంటున్నారు… ధరణి వలన రైతుల భూములు రైతులకే ఉంటాయి.. ముఖ్యమంత్రి కూడా వాళ్ళ భూములను మార్చలేరు.. అలాగే చెక్ డ్యాంల నిర్మాణం వల్ల ప్రజలకు లాభం లేదు అంటున్నాడని మంత్రి హరీష్ రావు సభలో పేర్కొన్నారు.
వీళ్లేంది అధ్యక్షా.. అన్ని వద్దంటారు.. కాంగ్రెస్‌కు హరీశ్ రావు కౌంటర్
0
270
Latest Articles
టీడీపీలో దిద్దుబాటు చర్యలు?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భవిష్యత్ ప్రయాణంపై సరికొత్త విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. కేవలం సంక్షేమం, అభివృద్ధిని నమ్ముకుని అంతా సవ్యంగానే ఉందనుకుంటే మొదటికే మోసం వస్తుందన్న హెచ్చరికలు తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి...
- Advertisement -
- Advertisement -


