స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: భువనగిరి ఎంపీ కొమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై మాజీ మంత్రి జానారెడ్డికి కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నాయకుల ఫిర్యాదు చేశారు. గత నెల 28న నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగిన నిరుద్యోగ నిరసన దీక్ష ర్యాలీలో తమకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని జానా ఎదుట నేతలు తమ ఆవేదన వెల్లడించాడు. కాంగ్రెస్ పార్టీలో ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఉంటుందా? అని జానాను కొందరు సీనియర్ నేతలు నిలదీశారు.