వైసీపీ ప్రభుత్వానికి షాక్ ల మీద షాక్‌లు తగులుతున్నాయి. సొంత పార్టీ నేతలు ఒక్కొక్కొరిగా గుడ్ బై చెపుతుం టే…ఇటీవల పార్టీలో చేరిన వారు పార్టీ పెద్దల వైఖరి నచ్చక బై బై చెపుతున్నారు. సిఎం జగన్ సమక్షంలో ఇటీవల పార్టీ కండువా కప్పుకున్న క్రికెటర్ అంబటి రాయుడు పార్టీని వీడుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ మేరకు ట్వీట్ చేసారు.


