స్వతంత్ర, వెబ్ డెస్క్: ఖమ్మం పట్టణంలోని వికలాంగుల కాలనీలో గోడ కూలి ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు.ఇంటి ముందు ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ మేరకు విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.