26.8 C
Hyderabad
Thursday, March 5, 2026
spot_img

తిరుపతి జూపార్క్‌లో విషాదం

      తిరుపతి జూపార్క్ లో విషాదం చోటు చేసుకుంది. లయన్ జోన్ లోకి వెళ్లిన వ్యక్తిని సింహం చంపేసింది. తిరుపతి జూపార్క్‌లో విషాదం చోటు చేసుకుంది. శ్రీ వేంకటేశ్వర జులాజికల్‌ పార్క్‌ సంద ర్శనకు వెళ్లిన ఓ వ్యక్తి ఎవరూ గుర్తించని సమయంలో లయన్‌ ఎన్‌క్లోజర్‌లోకి చొరబడ్డాడు. సుందరి, కుమార్, దొంగలపూర్ అనే రెండు మగసింహాలు ఒక ఆడ సింహం ప్రస్తుతం జూలో ఉన్నాయి. బోనులోకి దూకిన వ్యక్తిపై దొంగలపూర్‌ అనే సింహం దాడి చేసి చంపింది. లయన్ ఎన్ క్లోజర్‌లోకి ఆ వ్యక్తి ఎలా వెళ్లాడనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు.ఈ తరహా ఘటనలు దేశంతో పాటు విదేశాల్లోని పలు జూపార్క్ లలో గతంలో చోటు చేసుకున్నాయి. జూపార్క్ లలో పులులు, సింహాలు, ఏనుగులు ఉన్న ప్రదే శాలకు మనుషులు వెళ్లకుండా జూపార్క్ సిబ్బంది జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే జూపార్క్ సిబ్బంది కళ్లుగప్పి కొందరు పులులు, సింహాలు తిరిగే ప్రాంతాలకు వెళ్లి ప్రమాదాల బారిన పడిన ఘటనలు కూడ లేకపోలేదు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్