35.4 C
Hyderabad
Thursday, March 5, 2026
spot_img

చంద్రబాబుపై కేశినేని నాని విమర్శలు

      విజయవాడలో చంద్రబాబు పోటీ చేసినా… తానే 3 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు కేశినేని నాని. నందిగామ నియోజకవర్గం వైసీపీ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎంపీ కేశినేని నాని హాట్ కామెంట్ చేశారు. దేవినేని ఉమా ఇసుక తవ్వకాలు భారీగా జరిపి దోచుకున్నాడని ఆరోపించారు. సామాజిక వర్గాలను రెచ్చగొట్టే నైజం దేవినేని ఉమాది అన్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాలు ఎందుకు అని ప్రశ్నించిన కేశినేని.. బినామీ పేర్లతో స్థలాలను కొనుగోలు చేసి… 29 వేల మంది రైతులు మోసం చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారంతో కోట్లు గడించారని ఆరోపించారు. తనపై చంద్రబాబు పోటీకి నిలబడాలని ఆహ్వానించిన కేశినేని ఎవరు గెలుస్తారో చూద్దాం అన్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్