స్వతంత్ర వెబ్ డెస్క్: వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఇవాళ వరల్డ్ కప్ లో భాగంగా న్యూజిలాండ్ జట్టు మరియు ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య కీలక పోరు జరగనుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక ఎప్పటిలాగే న్యూజిలాండ్ వర్సెస్ ఆఫ్గనిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ప్రారంభమవుతుంది. ఇక ఈ మ్యాచ్ లో రెండు జట్లు హాట్ ఫేవరెట్ గానే కనిపిస్తున్నాయి.
Afghanistan XI: రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(సి), మహ్మద్ నబీ, ఇక్రమ్ అలీఖిల్(w), అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహమాన్, నవీన్-ఉల్-హక్, ఫజల్హాక్ ఫరూఖీ
New Zealand XI: డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, విల్ యంగ్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(c/w), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్