స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు కాసేపటి క్రితం విడుదలయ్యాయి. ఫలితాల్లో అబ్బాయిలు సత్తా చాటారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ విభాగాల్లోని టాప్ 5లో నలుగురు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులే ఉన్నారు. రెండు విభాగాల్లో కలిపి తొలి ఐదు ర్యాంకుల్లో అబ్బాయిలే ఉండడం విశేషం.
ఇంజినీరింగ్ టాపర్లు..
1. సనపల అనిరుధ్ (విశాఖపట్నం)
2. ఎక్కింటిపాని వెంకట మణిందర్ రెడ్డి (గుంటూరు)
3. చల్లా ఉమేశ్ వరుణ్ (నందిగామ)
4. అభినీత్ మాజేటి (హైదరాబాద్)
5. పొన్నతోట ప్రమోద్‌కుమార్‌రెడ్డి (తాడిపత్రి)
అగ్రికల్చర్&మెడికల్ టాపర్లు..
1. బూరుగుపల్లి సత్యరాజ జశ్వంత్ (తూర్పుగోదావరి)
2. నశిక వెంకటతేజ (చీరాల)
3. సఫల్‌లక్ష్మి పసుపులేటి (హైదరాబాద్)
4. దుర్గెంపూడి కార్తికేయరెడ్డి (తెనాలి)
5. బోర వరుణ్ చక్రవర్తి (శ్రీకాకుళం)