వరుసగా రెండు మ్యాచులను ఓడిపోయిన సన్ రైజర్స్ హైదరాబాద్ హోం గ్రౌండ్ లో మరో పోరుకు సిద్దమైంది. ఈ సీజన్లో టాప్ వన్ లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ తో హైదరాబాద్ టీమ్ పోటీ పడనుంది. ఐపీఎల్ చరిత్రలో రికార్డులను సృష్టించిన సన్ రైజర్స్, రాజస్థాన్ మీద గెలిచి వరుస ఓటములకు బ్రేక్ వేయాలని చూస్తోంది. ఈ రోజు సాయంత్రం జరిగే మ్యాచ్ కోసం రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్, రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ రెడీ అయ్యారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా క్రికెట్ ఫ్యాన్స్ హైదరా బాద్ లో జరిగే మ్యాచులను ఎంజాయ్ చేస్తున్నారు.
నేడు రైజర్స్, రాయల్స్ మధ్య పోరు
0
246
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


